స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "తెలుసు కదా". ట్రయాంగిల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమాను మహిళా దర్శకురాలైన నీరజా కోన తెరకెక్కించారు. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించగా, థమన్ మ్యూజిక్ అందించాడు https://medium.com/@moviereviewsonline07/telusu-kada-తెలుసు-కదా-50f445b7c637?postPublishedType=initial